ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD IMD తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్, NZB, జనగామ, SDPT, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, RR, మెదక్, కామారెడ్డి, MBNR, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు ఏపీలోని కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA పేర్కొంది.

సంబంధిత పోస్ట్