మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలు ఆడాలి: అనురాగ్ ఠాకూర్(వీడియో)

ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐసీసీ, ఐసీసీ నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలు పాల్గొనాల్సిందే. లేదంటే టోర్నీ నుంచి ఆ జట్టు ఎలిమినేట్ అవుతుంది. దీంతో ఇతర జట్లు పాయింట్లు పొందుతాయి. పాక్‌తో భారత్ చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్ ఆడట్లేదు. మనపై పాక్ ఉగ్రదాడులు ఆపే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుంది’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్