కాంతివంతమైన చర్మానికి కలబంద

కలబందతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుజ్జు చర్మంపై మృత కణాలను నివారిస్తుంది. అలాగే చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.   కలబంద గుజ్జును నేరుగా ముఖంపై రాసుకుని కాసేపు మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. గుజ్జులో కొద్దిగా పాలు, పసుపు, రోజ్ వాటర్, తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేసుకుని ముఖానికి రాసుకుని, కాసేపు తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత పోస్ట్