అంబానీ తల్లి కోకిలాబెన్‌కు అస్వస్థత (వీడియో)

ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ (91) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ముంబైలోని HN రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. పలు జాతీయ మీడియా ఛానళ్ల ప్రకారం ఎయిర్ లిఫ్ట్ (హెలికాప్టర్ అంబులెన్స్) ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోకిలాబెన్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్