భార్య వివాహేతర సంబంధం.. అత్త, వదినపై కత్తితో దాడి (వీడియో)

AP: తూ.గోదావరి జిల్లా, ఏలేశ్వరం మండలంలో తిరుమాలిలో దారుణం చోటుచేసుకుంది. హరిబాబు అనే వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. సదరు మహిళ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఉంటోంది. ఇది సహించలేని హరిబాబు మంగళవారం తిరుమాలికి వచ్చి కత్తితో అత్త, వదినపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్