రోడ్డు పక్కన మరో మృతదేహం కలకలం (వీడియో)

TG: హైదరాబాద్‌లో మరో మృతదేహం కలకలం రేపింది. శంషాబాద్ నుంచి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల నగరంలో మృతదేహలు లభ్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్