"పహల్గాం తరహాలో మరో దాడి జరగొచ్చు"

పహల్గాం తరహా దాడి పాకిస్థాన్‌ నుండి మళ్లీ జరిగే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. ఆల్‌రెడీ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టిగానే బదులిచ్చామని, కానీ ఆ దేశం తన బుద్ధిని మార్కుకోవడం లేదని అన్నారు. ఈ సారి అలాంటి దాడులకు పాల్పడితే మనం ఇంకా గట్టిగా సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్