అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన 'ఘాటీ' మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఓ అమ్మాయి లెజెండ్‌గా ఎలా మారిందనేదే ఘాటీ కథ. శీలావతిగా అనుష్క మాస్ పర్ఫామెన్స్ అదరగొట్టారు. చైతన్య రావు (విలన్), విక్రమ్ ప్రభుల నటన, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. మూవీ గ్రాండ్‌గా తీసినప్పటికీ రొటీన్ స్టోరీ, ఎమోషన్స్ లేకపోవడం, సంగీతం, కథ చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం మైనస్.
రేటింగ్: 2.5/5