AP: మద్యం మత్తులో పీక కోసుకున్నాడు (VIDEO)

AP: మన్యం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుమ్మలక్ష్మీపురం మండలం ఎగువతాడికొండకి చెందిన చంద్రశేఖర్ శనివారం మద్యం మత్తులో తన పీక తానే కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్