భారత్‌లో యాపిల్ రికార్డు స్థాయి అమ్మకాలు

భారత్‌లో యాపిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో $9 బిలియన్ డాలర్లకు (₹79,440 కోట్లు) చేరుకున్నాయి. ఇందులో ఐఫోన్‌ అమ్మకాలు ప్రధాన వాటా కాగా, మ్యాక్‌బుక్‌లకు కూడా భారీ డిమాండ్ ఉంది. స్థానిక ఉత్పత్తి, విడిభాగాల సోర్సింగ్ పెరగడంతో ఐఫోన్‌ లభ్యత మెరుగై అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ప్రతి 5 ఐఫోన్‌లలో ఒకటి భారత్‌లోనే తయారవుతుండగా, 5 ప్లాంట్లలో ఉత్పత్తి విస్తరించింది. రిటైల్ స్టోర్లు పెంచుతూ యాపిల్ మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్