చేతులు లేని ఆర్చ‌ర్‌.. 18 ఏళ్ల‌కే ప్ర‌పంచ చాంపియ‌న్‌

ఆర్చ‌రీలో శీత‌ల్ దేవి ప్ర‌పంచ చాంపియ‌న్‌గా నిలిచింది. రెండు చేతులు లేని 18 ఏళ్ల ఈ ఆర్చర్‌ పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచింది. టర్కీ నంబర్‌ వన్ జోజ్నుర్‌పై 146-143తో విజయం సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో బంగారం దక్కించుకున్న శీతల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తోమన్‌ కుమార్‌తో కలిసి కాంస్యం కూడా గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్