షుగర్ ఒక్కసారి వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే మన బాడీలోకి మనమే రోగాలని ఆహ్వానించినట్లు. షుగర్ వచ్చినవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి అన్నం తీసుకోకపోవడం మంచిది. అయితే షూగర్ పేషెంట్స్ అన్నం తింటే ఏమవుతుందో పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.