ఫోన్లు చూస్తూ 'అర్ధరాత్రి' వరకు మేల్కొంటున్నారా?

రాత్రిపూట ఫోన్లను ఎక్కువగా చూడటం వల్ల నిద్రలేమి ఏర్పడి, ఉదయం అలసట, నీరసం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని, వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా తగ్గుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్