కృత్రిమ రక్తం.. జపాన్ ప్రొఫెసర్ సంచలన ఆవిష్కరణ

వైద్యశాస్త్రం ప్రకారం వివిధ రక్త గ్రూపులు ఉన్నప్పటికీ, శస్త్రచికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం అత్యవసరం. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన నరా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి నానో టెక్నాలజీతో 'హిమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్స్' (హెచ్‌ఓబీసీ) ఉపయోగించి అందరికీ సరిపోయే కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ అందుబాటులోకి వస్తే, ఎంతోమంది ప్రాణాలు నిలబడటమే కాకుండా, రక్తదాతల అవసరం కూడా తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్