Asia cup 2025: భారత మ్యాచుల వివరాలు ఇవే..

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత జట్టు.. మొదటి మ్యాచ్ ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. దుబాయ్‌లో యూఏఈ, ఇండియా మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 10న జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న ఓమన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ అబుదాడిలో జరుగుతుంది. ఆసియా కప్ 2025 టోర్నీ మ్యాచులను ఇండియాలో సోనీ లివ్ యాప్‌లో ప్రత్యేక్ష ప్రసారం చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్