ఆసియా కప్.. చెలరేగుతున్న భారత బౌలర్లు

ఆసియా కప్‌లో యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. యూఏఈ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 12 ఓవర్లు ఆడిన యూఏఈ ఏడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిమ్రన్ జీత్ సింగ్(1) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 52 పరుగుల వద్ద యూఏఈ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్కోర్ 54/7.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్