పక్కా ప్రణాళికతో BRS పార్టీ కార్యాలయంపై దాడి చేశారు: ఎంపీ

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతున్నారని తెలిసి దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎవరూ లేని సమయం చూసి, పక్కా ప్రణాళికతో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. కాగా ఇవాళ మణుగూరు గులాబీ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి ఫర్నిచర్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టారు.

సంబంధిత పోస్ట్