బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య (వీడియో)

AP: చిత్తూరు జిల్లాలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రుద్ర అనే ఒక విద్యార్ధి కళాశాల మూడోవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్ధి చనిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. ఘటనా స్థలిలో విద్యార్ధి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్