టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే

ఆసియా కప్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హాంకాంగ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: తాంజిద్ హసన్, పర్వేజ్, లిట్టన్ దాస్ (C&WK), తౌహిద్ హృదయ్, షమీమ్, జాకర్ అలీ, మహేదీ హసన్, సాకిబ్, రిషాద్, తస్కిన్, ముస్తాఫిజుర్ 
హాంకాంగ్ ప్లేయింగ్ XI:షన్ అలీ (WK), అన్షుమన్, బాబర్ హయత్, నిజాకత్, కల్హన్ మార్క్ చల్లు, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా (C), ఐజాజ్, ఎహ్సాన్, ఆయుష్, అతీక్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్