సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు

ఆర్బీఐ అధికారిక బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ లో 15 రోజులు సెలవులు రానున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సెప్టెంబర్‌ నెలలో బ్యాంకులు 15 రోజుల వరకు మూసివేసి ఉంటాయి. సెప్టెంబర్‌లో ఓనమ్, దసరా సహా అనేక పండుగ సెలవులు ఉన్నాయి . సెప్టెంబర్ లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. దీంతో పాటు ఓనం, ఈద్ ఇ మిలాద్, దసరా పండుగ నాడు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

సంబంధిత పోస్ట్