హై బీపీ సమస్యకు బీట్‌రూట్ జ్యూస్‌తో చెక్: నిపుణులు

తరచూ బీట్‌రూట్ రసం తాగడం వల్ల హై బీపీ సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని నైట్రేట్లు నైట్రిక్ యాసిడ్‌ను విడుదల చేసి రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీట్‌రూట్‌లో లభించే సయానిన్ పెద్ద పేగు క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, బీట్‌రూట్ జ్యూస్ లివర్ సమస్యలను నివారిస్తుంది మరియు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

సంబంధిత పోస్ట్