ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందిస్తున్నాయి. జీతాల ఖాతాలను ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చుకుంటే, ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం జరిగినా బీమా మొత్తం లభిస్తుంది. ఈ కారణంగా పలు ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగుల ఖాతాలను వివిధ బ్యాంకుల్లోకి మార్చి అదనపు ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.