బెస్ట్ డీల్.. 34 వేలకే ఐఫోన్ 16 ప్రో!

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 16 ప్రోను రూ.74,900కే పొందవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్ కేవలం రూ.34,000కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుండి ఈ సేల్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్