భిక్షాటన వెనుక బిగ్ మాఫియా (వీడియో)

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో భిక్షాటన ఒక పెద్ద మాఫియా వ్యాపారంలా మారింది. చిరిగిన బట్టలు, దుస్థితిలో కనిపించే పిల్లలను చూసి చాలామంది జాలితో చిల్లర ఇస్తుంటారు. కానీ వీరి వెనుక వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న దళారులు ఉన్నారు. పేద కుటుంబాల నుంచి పిల్లలను అద్దెకు తెచ్చుకోవడం, కొందరిని కిడ్నాప్ చేసి భిక్షాటనకు దింపడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్