'ఉస్తాద్ భగత్ సింగ్' పై బిగ్ అప్డేట్.. రేపు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. 'రేపు సాయంత్రం 4.45 గంటలకు ఫుల్ మీల్స్. ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తూనే ఉండండి' అని ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్