మహిళను అనుచితంగా తాకిన బైకర్.. చివరికి (వీడియో)

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను ఓ బైకర్ అనుచితంగా తాకిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ముస్లిం మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనకాల బైక్ పై వచ్చిన వ్యక్తి ఆమె నడుమును చేతితో తాకి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ వ్యక్తిని గమనించిన బాధిత మహిళ అతడి ఇంటికి వెళ్లింది. ఆ కామాంధుడిని పట్టుకుని చెంపలు వాయించింది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్