స్టార్ ఫుట్‌బాలర్‌కు రూ.8400 కోట్ల ఆస్తి రాసిచ్చిన బిలియనీర్

బ్రెజిల్‌కు చెందిన ఓ 31 ఏళ్ల  వ్యాపారవేత్త తన ₹8,400 కోట్ల ఆస్తిని స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్‌కు వీలునామా ద్వారా రాసిచ్చాడు. భార్యా పిల్లలు లేని అతను, నెయ్‌మార్‌ను ఒక్కసారి కూడా కలవకపోయినా, అతని వ్యక్తిత్వం, కుటుంబ బాండింగ్‌ తనను ఆకట్టుకున్నాయని విల్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. 33 ఏళ్ల నెయ్‌మార్‌ ప్రస్తుతం సాంటోస్‌ ​క్లబ్‌కు ఆడుతున్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా గత కొంతకాలంగా బ్రెజిల్‌ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.

సంబంధిత పోస్ట్