నల్ల ఉప్పుతో రక్తపోటు దూరం: నిపుణులు

నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పులో ఐరన్, పొటాషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల ఉప్పును వాడడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల జలుబు, దగ్గు త్వరగా తగ్గిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్