ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్.. బ్రేక్‌ఫాస్ట్‌గా ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా?. ఉడకబెట్టిన గుడ్డు తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్‌తో ఉండి ఆయిల్, బటర్ లేకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకు, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఆమ్లెట్‌లో వెజిటెబుల్స్ కలిపితే అదనపు ఫైబర్, సూక్ష్మపోషకాలు అందుతాయి. ఇది ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది. మీకు నచ్చినట్టు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.