డ్రగ్స్‌తో పట్టుబడ్డ బాలీవుడ్‌ నటుడు

చెన్నై విమానాశ్రయంలో బాలీవుడ్ నటుడు విశాల్‌ బ్రహ్మ డీఆర్‌ఐ అధికారులకు రూ.35 కోట్ల విలువైన 3.5 కిలోల కొకైన్‌తో దొరికిపోయాడు. విశాల్‌ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'లో సపోర్టింగ్ రోల్ లో నటించారు. ఆయన సింగపూర్‌ నుంచి వచ్చిన విమానంలో పట్టుబడ్డాడు. ట్రాలీ బ్యాగ్‌లో తెల్లటి పొడి దొరకగా, పరీక్షల్లో అది కొకైన్‌గా తేలింది. కాంబోడియా నుంచి బ్యాగ్ వచ్చిందని, ముంబై-ఢిల్లీకి లింకులు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్