ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్ కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్ ను వెంటనే ముంబై ఎయిర్ పోర్టుకు మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్