బోన్ క్యాన్సర్: ముందుగా గుర్తించాల్సిన 7 లక్షణాలు

క్యాన్సర్​ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి. ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నా, క్యాన్సర్​ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్​ రాకముందే అడ్డుకోవడం ఉత్తమం. బోన్​ క్యాన్సర్​ను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభం. నిరంతర ఎముక నొప్పి, వాపు లేదా గడ్డ, బోన్​ పగుళ్లు, అలసట, ఊహించని విధంగా బరువు తగ్గడం, కణితి ఉన్న ప్రదేశంలో సున్నితత్వం, తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలను ముందుగా గుర్తించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్