ఫ్రెండ్‌తో ప్రియుడు ఎఫైర్.. వివాహిత ఆత్మహత్య

బెంగళూరులో వింత కేసు నమోదైంది. యశోద (38) అనే వివాహిత తమ పొరుగింట్లో ఉండే ఆడిటర్ విశ్వనాథ్‌తో 8 ఏళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తోంది. కొన్నాళ్ల క్రితం తన ఫ్రెండ్‌ను విశ్వనాథ్‌కు యశోద పరిచయం చేసింది. యశోదను వదిలి ఆమె ఫ్రెండ్‌తో విశ్వనాథ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. వారిద్దరూ అక్టోబర్ 2న OYOకు వెళ్లగా యశోద వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రియుడితో గొడవ పడి కాసేపటికే అదే హోటల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్