ఎంఐఎం అండతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు: కిషన్ రెడ్డి

TG: కాంగ్రెస్, BRS పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని అన్నారు. ఇవాళ హైదరాబాద్ అమీర్ పేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, BRSలు ఎంఐఎం అండతో గెలుస్తామనే ధీమాతో ఉన్నాయని, అందుకే మజ్లీస్ పార్టీ లీడర్లకు వంగి వంగి దండాలు చేస్తున్నాయని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్