దారుణం.. మహిళపై ఏడుగురు అత్యాచారం

రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి 11 రోజుల పాటు బందీగా ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏప్రిల్ 24న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. అలాగే 11 రోజుల పాటు బందీగా ఉంచి పదే పదే లైంగిక దాడి చేశారు. చివరికి 11 రోజుల తర్వాత బాధితురాలిని ఓ రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉండగానే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్