రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. దేవ్‌పురాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో వారు ఎగిరి రోడ్డుపైపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. మరొ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.