ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఓ యువతిని అకీబ్ అనే వ్యక్తి హోటల్‌కు పిలిచాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. యువతి కళ్లు తెరిచేసరికి నగ్నంగా ఉండటంతో.. ఎవరితో చెప్పుకోలేక బాధతో ఇంటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత అకీబ్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అత్యాచారం చేసినప్పుడు వీడియో రికార్డ్ చేశానని, మళ్లీ హోటల్‌కు రమ్మనడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.