నల్ల మిరియాలలో క్యాన్సర్ నివారణ లక్షణాలు

నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే మూలకం క్యాన్సర్‌ను నివారించే  లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి, క్యాన్సర్ పురోగతిని నివారించడంలో సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్‌లను నివారించడంలో దీని ప్రభావం ఎలా ఉంటుందా అని ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్