బైకర్‌ను ఢీకొట్టి కారు బోల్తా (వీడియో)

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఒక బైకర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకర్, కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బిలాస్‌పూర్ తరలించారు. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్