యూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ (వీడియో)

యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేతగా స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో యానిక్ సినర్ (ఇటలీ)పై అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలుపొందారు. అల్కరాజ్‌కు ఇది ఆరో గ్రాండ్ స్లామ్, రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ విజయంతో 65 వారాలుగా ప్రపంచ నంబర్‌ 1 స్థానంలో ఉన్న సినర్‌ను వెనక్కి నెట్టి అల్కరాస్‌ మళ్లీ టాప్‌ ర్యాంకు దక్కించుకున్నారు.

Credits: USOpen

సంబంధిత పోస్ట్