ఆ విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ: మంత్రి అడ్లూరి

TG: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున 2,288 మందికి రూ.304 కోట్లు రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటివరకు రూ.463 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్