'OG' మూవీని చూసిన సెలబ్రిటీలు (వీడియో)

పవన్ కల్యాణ్ ‘OG' సినిమా ప్రీమియర్ షోకు సెలబ్రిటీలు సైతం తరలివెళ్లారు. హైదారాబాద్‌లోని విమల్ థియేటర్‌లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పవన్ కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య మూవీని వీక్షించారు. అలాగే మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో వరుణ్ తేజ్, సాయి తేజ్, హరీశ్ శంకర్ అభిమానులతో కలిసి మూవీ చూశారు. సాయితేజ్ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్