సంక్షోభానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం: జగన్

ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని YCP చీఫ్ జగన్ అన్నారు. పంటల ధరల పతనంలో చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు. ‘కర్నూలులో కిలో ఉల్లి రూ.3, కిలో టమాటా రూ.2కు కొంటే రైతు అనేవాడు బతకొద్దా? ప్రభుత్వం ఉండి ఏం లాభం?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్వింటా ఉల్లికి రూ.1,200 అంటూ తూతూ మంత్రంగా ప్రకటించారని, తక్షణమే రైతులను ఆదుకొని, మానవత్వం చాటాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్