న‌ల్లేరు‌‌తో ఎముకల సమస్యలకు చెక్: నిపుణులు

మన చుట్టూ పెరిగే మొక్కలలో ఔషధ గుణాలున్న నల్లేరు మొక్క ఎంతో ప్రయోజనకరం. నల్లేరు కాడలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా, స్త్రీలు రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం నుండి ఉపశమనం పొందడానికి నల్లేరు కాడలు తోడ్పడతాయిని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్