ఎట్ట‌కేల‌కు బోనులో చిక్కుకున్న చిరుత (వీడియో)

ఉత్త‌రాఖండ్‌లోని శ్రీకోట్ గ్రామంలో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న చిరుత ఎట్ట‌కేల‌కు చిక్కింది. చిరుతపులి దాడిలో ఇటీవ‌ల ఓ బాలిక మ‌ర‌ణించింది. దీంతో అట‌వీశాఖ అధికారులు బోనులు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. తాజాగా చిరుత బోనులో చిక్కుకోవ‌డాన్ని స్థానికులు గ‌మ‌నించి అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో అట‌వీ సిబ్బంది చేరుకొని చిరుత పులిని అక్క‌డి నుంచి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్