లేడి డ్యాన్సర్‌‌పై సినీ అసోసియేషన్ కార్యదర్శి లైంగిక వేధింపులు

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ లేడీ డ్యాన్సర్‌ను ఒక అసోసియేషన్ కార్యదర్శి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లికి చెందిన 29 ఏళ్ల లేడి డ్యాన్సర్‌పై అతను కన్నేసి, శారీరకంగా తాకుతూ మానసికంగా వేధించేవాడు. గత జూన్‌లో ఒక హోటల్ గదికి పిలిచి, తన కోరిక తీర్చకపోతే ఆమె, ఆమె భర్త డ్యాన్సర్ గుర్తింపు కార్డులను రద్దు చేస్తానని బెదిరించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును కాకినాడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్