నేడు జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం తుది దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. షేక్ పేట్ డిజిజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా పారా మౌంట్ కాలనీ గేట్-3 నుంచి గేట్-2, గేట్-1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. కాగా ఇప్పటికే సీఎం జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్