39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.3849.10కోట్లతో నగరంలో వివిధ ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.1878.55 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, రూ.1906.44 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలు, రూ.64.11 కోట్లతో PPP మోడల్‌లో ఒక ఎస్టీపీ ఏర్పాటు చేశారు.