కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ (వీడియో)

TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేదని నిరూపించుకోవాలని, ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్