AIG ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్.. వీడియో

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్